దైవదర్సానము దొరకనప్పుడు ఏం చెయ్యాలి?

ఒక్కోసారి విపరీతమైన రద్దీ కారణంగానూ లేదా మనం వెళ్ళిన సమయంలో గుడి మూసి ఉండటం గానీ జరుగుతుంది. అలాంటప్పుడు దైవస్మరణ చేసుకొని ఓ చిన్న మొక్కు మొక్కుకొని ఇంట్లో ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు సమర్పించాలి.

Leave a comment