స్వీకరించటానికీ, సమర్పించటానికీ తేడా?

పుణ్యాతి విషయాలకోసమూ, తన అవసరార్ధం భేషజాలతో ఇచ్చినది తీసుకునేదీ స్వీకరించటము. ప్రతిఫలం ఆశించకుండా, ధర్మమే మూలమని నమ్ముతూ, మనస్పూర్తిగా ఇచ్చేది సమర్పించటము. భిక్ష సమర్పించేది. దానం స్వీకరించేది.

Leave a comment