రోహినణికార్తేకి రోళ్ళు పగులుతాయా?

రోహిణి కార్తెలో అనగా మే నెలలో సూర్యభగవానుడు మన నడి నెత్తి మీదకోస్తాడు. అనగా మధ్యబాగానికి వస్తాడు. చంద్ర ప్రచండుడిగా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి. దానితో భూమిలోని తేమ హరించుకుపోతుంది. రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమ శాతం ఇంకిపోగానే రోహినిలో రోళ్ళు కూడా పగులుతాయి.

2 thoughts on “రోహినణికార్తేకి రోళ్ళు పగులుతాయా?

  1. meenakshiramanathan25 says:

    Please don’t post in Telugu to me as I don’t know the language I know English and Tamil

    On Mon, 7 Jun 2021, 18:41 CHAMARTHI SRINIVAS SHARMA, wrote:

    > Chamarthi Srinivas Sharma posted: ” రోహిణి కార్తెలో అనగా మే నెలలో > సూర్యభగవానుడు మన నడి నెత్తి మీదకోస్తాడు. అనగా మధ్యబాగానికి వస్తాడు. చంద్ర > ప్రచండుడిగా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి. దానితో > భూమిలోని తేమ హరించుకుపోతుంది. రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమ శాతం > ఇంకిపోగ” >

    Like

Leave a comment