యజ్ఞంలో పని చెయ్యటమంటే?

వేదమంత్రోచ్చాటనలో కార్యంపై శ్రద్ధ ఉండాలి. యగ్నదర్భల్లా కరుకుగా ఉండాలి. యజ్ఞగుండంలా స్ధిరంగా ఉండాలి. అగ్నిలో నెయ్యి పోస్తే వచ్చిన హోమాగ్ని జ్వాలలా కదలాలి. అప్పుడే దివ్యపాత్ర అందుతుంది.

Leave a comment