ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినవి?

మాట్లాడే ముందు ముందూ, వెనుకా చూసుకోవాలి. పక్కవార్ని మందలించేముందూ, విమర్శించే ముందూ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. దైవానికి పూజ చేయటమే పుణ్యం కాదు, క్షమించే తత్వము కూడా ఉండాలి. వయసు అవ్వకముందే అవసరమైన ధనాన్ని కూడపెట్టాలి. బియ్యపు గింజలపై మీ పేరు అయిపొవటానికి ముందే ఎవ్వరికీ ఇవ్వాల్సింది, చెయ్యాల్సినదీ పూర్తి చెయ్యాలి.

Leave a comment